Namrata Malla Hot Pics: హాట్‌ హాట్‌ ఫోటోస్‌ను షేర్‌ చేసిన నమ్రత మల్లా..పండగ చేసుకుంటున్న కుర్రకారు..


Namrata Malla Hot Pics: భోజ్‌పురి బ్యూటీ నమ్రత మల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ హాట్‌ ఫోటోస్‌ను షేర్‌ చేసింది. ఈ పిక్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అమె అందాన్ని చూసి కుర్రకారు కేకలు వెస్తున్నారు. 
 

  • Sep 06, 2023, 10:10 AM IST


Namrata Malla Hot Pics: భోజ్‌పురి బ్యూటీ అంటే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది నటి నమ్రత మల్లా..ఆమె హాట్‌నెస్ అందాలతో సోషల్‌ మీడియాని అతలాకుతలం చేస్తుంది. అయితే మరో సారి సోషల్‌ మీడియాలో తన హాట్‌ హాట్‌ అందాన్ని  బ్రాలెట్‌ను ధరించి చూసిస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇటీవలే ఆమె నెట్టిట్లో పోస్ట్‌ చేసిన ఫిక్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోస్‌ చూసిన అభిమానులు పిచ్చెక్కి పోతున్నారు. 
 

1 /5

నమ్రత మల్లా ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ కొన్ని హాట్ ఫోటోస్ షేర్‌ చేసింది. ఇందులో ఆమె తిక్‌ బ్లూ బ్రాలో కనిపించింది. ఆమె తన కళ్లకు పసుపు పచ్చ కళ్ల జోడ్లను ధరించి హంగామా చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫోట్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. 

2 /5

పాపులర్ బ్యూటీ నమ్రత మల్లా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తను ఎప్పుడు సోషల్‌ మీడియాలో ఫోటోస్‌ షేర్‌ చేసి బ్రా ధరించిన ఫిక్స్‌ను మాత్రమే పోస్ట్‌ చేస్తుంది.   

3 /5

హాట్‌ బ్యూటీ నమ్రత మల్లా  బ్లూ కలర్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ షార్ట్స్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది.  బోల్డ్ స్టైల్ యువ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. ప్రతివారం తన ఫోటో షూట్‌ చేసిన ఫిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది.   

4 /5

నమ్రత మల్లా ఈ ఫోటోస్‌లో జుట్టును కిందికి వదిలేసి, తక్కువ మేకప్‌తో ఎంతో ఆకర్షనీయంగా కనబడడం వల్ల అభిమానులు కమెంట్ల మీదా కమెంట్లు చేస్తున్నారు. అంతేకాదండోయ్‌ ఫోటోస్‌ని తెగా షేర్‌ చేస్తున్నారు.   

5 /5

నమ్రత మల్లా ఇటీవలే షేర్‌ చేసిన ఫోటోస్‌లో నడుముపై చేతులు వేసుకుని సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాట్‌ ఫోజ్‌లను ఇచ్చింది. స్మోకీ మేకప్ టచ్‌తో తన హాట్‌ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది.