Tollywood Tier Heroes Pre Release business: టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. నాని ‘సరిపోదా శనివారం’ ప్లేస్ ఎక్కడంటే..

Tier Heroes Pre Release business: తెలుగులో టాప్ హీరోల తర్వాత నాని, విజయ్ దేవరకొండలు టైర్ 2 హీరోస్ లో అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా టైర్ 2 హీరోల ప్రీ రిలీజ్ ల విషయానికొస్తే.. 

1 /12

మొత్తంగా టైర్ హీరోల్లో నాని టాప్ ప్లేస్ లో నాని ఉన్నాడు. సరిపోదా శనివారం సినిమా దసరా కంటే తక్కువ బిజినెస్ చేసినా.. టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలనకు తగ్గట్టు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తుందా లేదా అనేది చూడాలి.

2 /12

లైగర్ (Liger).. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో  తెరకెక్కిన సినిమా 'లైగర్'. హీరోగా విజయ్ దేవరకొండకు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /12

ఖుషీ (Khushi)..  విజయ్ దేవరకొండ, సమంత జోడిగా నటించిన సినిమా ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

4 /12

దసరా : (Dasara) శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా  తెరకెక్కిన మూవీ ‘దసరా’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /12

డబుల్ ఇస్మార్ట్ :(Double Ismart).. రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా  రూ.48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /12

స్కంధ : (Skanda).. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘స్కంధ’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా  రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /12

ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మించారు.  మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

8 /12

అఖిల్..(Akhil).. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అఖిల్’. ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

9 /12

సరిపోదా శనివారం: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అందుకోవాలంటే రూ. 42 కోట్ల షేర్ రాబట్టాలి.

10 /12

ది వారియర్ : రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

11 /12

ఏజెంట్.. అఖిల్ అక్కినేని హీరోగా ముమ్ముట్టి మరో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

12 /12

డియర్ కామ్రేడ్.. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేసిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా  రూ. 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.