చిత్ర మాలిక: నాసా ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ ప్రయోగం

  • Aug 12, 2018, 17:14 PM IST

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమ నౌక.. 'పార్కర్ సోలార్ ప్రోబ్‌'ను నాసా ఆదివారం ప్రయోగించింది. కేప్ కేనీవెరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఫ్లోరిడా నుంచి దీన్ని నింగిలోకి పంపారు.

డెల్టా ఫోర్ భారీ రాకెట్ ద్వారా ఈ ప్రోబ్ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. నింగిలోకి పంపిన సోలార్ ఫ్రోబ్ వ్యోమ నౌక.. సూర్యుడి వాతావరణ వలయమైన కరోనాలోకి అతి దగ్గరగా వెళ్లనుంది.

కరోనా పరిమాణం, చిత్రాలను తీసి నాసాకు పంపనుంది. దీంతో సౌర తుఫానులు, జ్వాలలు, భూమిపై ప్రభావంపై శాస్తవేత్తలు అధ్యయనం చేయనున్నారు. సూర్యుడిపైకి పంపిన తొలి రాకెట్ ఇదే.

1 /6

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనెవెరాల్‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా-4 రాకెట్‌ ద్వారా ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’వ్యోమనౌకను ప్రయోగించిన నాసా

2 /6

3 /6

4 /6

5 /6

6 /6