Poonam Bajwa Pics: నాభి అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోన్న పూనమ్ బజ్వా!

Actress Poonam Bajwa very hot in Red Dress at Gurumoorthy Audio Launch. పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్సులో నాభి అందాలు ఎక్స్‌పోజ్ చేశారు. 
 

1 /6

పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్సులో నాభి అందాలు ఎక్స్‌పోజ్ చేశారు. బొద్దుగుమ్మ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తారు. బొద్దుగుమ్మ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.    

3 /6

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.  

4 /6

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో.. కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.   

6 /6

1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు.