Mehreen Pirzada Pics: మాల్దీవుల్లో మెహ్రీన్ పిర్జాదా.. బీచ్‌లో అందాలు ఎక్స్ ఫోజ్ చేస్తున్న పంజాబీ భామ!

Actress Mehreen Pirzada Beach pictures shakes internet. ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా మాల్దీవ్స్ పర్యటనలో బిజీగా ఉన్నారు. అక్కడి బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 
 

1 /6

ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా మాల్దీవ్స్ పర్యటనలో బిజీగా ఉన్నారు. అక్కడి బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బికినీకి ఎక్కువ.. గౌనుకు తక్కువ డ్రెస్సు వేసి అందాలు ఆరబోశారు.   

2 /6

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

తెలుగులో చివరగా నటించిన 'ఎఫ్ 3' చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా అందాలు ఆరబోశారు. ఈ పంజాబీ ముద్దుగుమ్మకు దళపతి విజయ్ సినిమాలలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.  

4 /6

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి లాంటి హిట్ సినిమాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు.  

5 /6

'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.  

6 /6

1995 నవంబర్ 5న పంజాబ్‌లో మెహ్రీన్ కౌర్ పిర్జాదా జన్మించారు. మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్‌లో విద్యాబ్యాసం పూర్తిచేశారు.