Neha Chowdary Hot Photos: బిగ్ బాస్ నుంచి ఎలిమినేటయిన నేహా చౌదరిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

Neha Chowdary Hot Photos: గతంలో పలు సందర్భాల్లో నేహా చౌదరి షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం

  • Sep 26, 2022, 09:34 AM IST
1 /5

బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారం నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ముందు నుంచి కూడా వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది.

2 /5

కానీ ఎట్టకేలకు నేహా చౌదరి బయటికి వచ్చేసింది. ఈ సందర్భంగా నేహా చౌదరి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 

3 /5

ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? గతంలో ఏం చేసేది అనే విషయం గురించి కూడా నెటిజన్లు బాగా సెర్చ్ చేస్తున్నారు.

4 /5

గతంలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె స్పోర్ట్స్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 /5

గతంలో పలు సందర్భాల్లో ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం