Couple Hot Romance Video: ఛీ ఛీ.. లో దుస్తుల్లో న్యూలీ కపుల్స్ హాట్ రొమాన్స్.. లీక్ వీడియో ఇదే..

Honeymoon Couple Romance Leaked Video: సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోలకు మంచి డిమాండ్ ఉంది షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షలాదిమంది వీక్షిస్తారు. అంతేకాకుండా చాలామంది ముక్కు మొహం తెలియని వారు కూడా సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ సెలబ్రిటీస్ అవుతున్నారు. అలాగే చాలామంది ఇలా వీడియోలు పోస్ట్ చేసే జీవితాలను కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ కొత్తగా పెళ్లయిన జంట పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. 
 

1 /8

చాలామంది సోషల్ మీడియాలో ఫ్రేమ్ కావడానికి రకరకాల వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ జంట అందరికంటే భిన్నంగా ఆలోచించింది. ఏకంగా తమ హనీమూన్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. 

2 /8

హనీమూన్లకు సంబంధించిన రొమాన్స్  వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే ఈ కొత్తగా పెళ్లయిన జంట షేర్ చేసిన వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..  

3 /8

చాలామంది కొత్తగా పెళ్లి అయిన జంటలు తమ ఇష్టాలను ఒకరినొకరు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు.. దీనికోసం వారి భాగస్వాముల వరకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వడం  లేదా సర్ప్రైజింగ్ చేయడం చేస్తూ ఉంటారు.  

4 /8

ఈ వీడియోలో కూడా తమ భాగస్వామిని సర్ప్రైజ్ చేయడానికి హనీమూన్‌లో భాగంగా ఓ రీసార్ట్ లోని తన భర్త ఎర్రని గులాబీ పూలతో స్విమ్మింగ్ పూల్ ఎంతో అందంగా అలంకరిస్తాడు.   

5 /8

అంతేకాకుండా ఆ స్విమ్మింగ్ పూల్‌లో లవ్ సింబల్ ఆకారంలో గులాబీ పూలను ఆకర్షనీయమైన డిజైన్తో పేర్చుతాడు. ఆ తర్వాత తన భాగస్వామికి కళ్ళకు గంతలు కట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకు వస్తాడు.              View this post on Instagram                       A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

6 /8

ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకురాగానే తన భార్య ఎంతో సర్ప్రైజింగ్ గా ఫీల్ అయి భర్తకు కిస్ పెడుతుంది. అలాగే వారిద్దరూ ఆ స్విమ్మింగ్ పూల్ లోకి లో దుస్తులతో దిగుతారు.   

7 /8

వారిద్దరు ఒకరినొకరు స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ చేసుకుంటూ..           View this post on Instagram                       A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding) హత్తుకుని ముద్దులు పెట్టుకుంటారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.     

8 /8

 ఈ హనీమూన్ కపుల్స్(Honeymoon Couple) కు సంబంధించిన రొమాన్స్ వీడియో Witty_Wedding అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన రోజుల్లోనే లక్షలాదిమంది నెటిజన్స్ వీక్షించారు.           View this post on Instagram                       A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)