Nidhhi Agerwal: వైట్ డ్రెస్ లో నిధి అగర్వాల్ అందాల సోయగం.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా  పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్  భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.

1 /7

నిధి అగర్వాల్.. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికా పరిచయం అయింది. 

2 /7

తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో అరంగేట్రం చేసింది నిధి అగర్వాల్. 

3 /7

నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా దూకుడు మీదుంది.  ముఖ్యంగా తమిళ తంబీ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

4 /7

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

5 /7

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఈమె కిస్మత్ ఛేంజ్ అయింది.  

6 /7

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతుంది నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.  

7 /7

అటు ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె ప్రధాన కథానాయికగా నటిస్తోంది.