Kavya Thapar: మరోసారి హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయిన కావ్య థాపర్.. ఈగిల్ భామ అందాలకు సోషల్ మీడియాల షేక్..

Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో నటన కంటే తమ హాట్ హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ యేడాది మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.

1 /5

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే.  ఆ తర్వాత సినిమాల్లో నటన కంటే తమ హాట్ హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

2 /5

కావ్య థాపర్.. టాలీవుడ్ లో  'ఈ మాయ ప్రేమతో' మూవీతో  పరియయం  అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరోబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

3 /5

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది కావ్య. ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈమె గ్లామర్ కు  ఆడియన్స్  ఫిదా అయ్యారు.

4 /5

కావ్య థాఫర్  సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.  

5 /5

గతేడాది కావ్య.. విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది. ఈ  ఇయర్ కావ్య థాపర్..రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఒళ్లు దాచుకోకుండా నటించిందనే పేరు తెచ్చుకుంది.