Niharika Konidela-Chaitanya JV | కొత్త పెళ్లి కూతురు నిహారిక కొనిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఎయిర్పోర్ట్లో వారి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కొత్త దంపతులు మాస్క్ ధరించారు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం తరువాత తిరిగివచ్చారు.
మూడు రోజులు పెళ్లి వేడుకల తరువాతద శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. (Photos via Viral Bhayani)