Niharika konidela controversy: మెగా డాటర్ నిహారిక వ్యవహారం ప్రస్తుతం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. కొంత మంది ఆమె వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో నిహారిక పిక్స్ మాత్రం నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి.
Niharika Konidela Marriage: రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రూట్లో నిహారిక కొణిదెల కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. ? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.
Niharika about Tamil movies: మెగా డాటర్ నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని అంటోంది. కథ బాగుంటే.. చిన్న హీరో చిన్న బడ్జెట్ అయినా.. చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నానని చెబుతోంది నిహారిక.
Committee Kurrollu Movie Review: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెర ముందు కాదు.. తెర వెనక నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుంది. తాజాగా ఈమె ‘కమిటీ కుర్రోళ్లు’ అనే డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
Akhil Akkineni Upcoming Movies: షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు.. సినిమాల్లో నటించింది. అయితే చాలాకాలం ముందు నిహారిక.. అక్కినేని అఖిల్ తో ఒక షార్ట్ ఫిలిం లో నటించిందట. కానీ ఆ ప్రాజెక్ట్ రాజమౌళి వల్ల రిలీజ్ కాలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిహారిక ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇందుకు.. సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మెగా కుటుంబం అనే ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది.
Niharika about Allu Arjun: అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గొడవలపై నిహారిక మాట్లాడుతూ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది.. ఎవరు ఎవరికి సపోర్ట్ చేయమని బలవంతం చేయరు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ గొడవ ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఒకసారి సాయి ధరంతేజ్ అన్ ఫాలో అవ్వడం గురించి.. క్లారిటీ ఇచ్చిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ..గురించి చెప్పుకొచ్చింది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిహారిక తన కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మెగా కుటుంబం అనే ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది. గతేడాది చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది నిహారిక.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్లలు నటిస్తోంది. గతేడాది తన చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా రాణిస్తోంది. గతేడాది విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
Niharika Konidela : ఒకవైపు విడాకుల కారణంగా నిహారిక కొణిదెల మీద ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అవన్నీ ఒక ఎత్తు అయితే నిహారిక చేస్తున్న టీవీ షోస్ మీద, అందులో కంటెంట్ మీద ట్రోల్స్ ఇప్పుడు దారుణంగా పెరిగిపోయాయి. దీంతో అసలు మెగా కుటుంబం పరువు నిహారిక కారణంగానే పోతుంది అని అభిమానులు సైతం వాపోతున్నారు.
Saagu Movie: బుల్లితెర పైన వెండితెర పైన తన నటనతో మెప్పించిన నిహారిక కొణిదెల…ప్రస్తుతం నిర్మాణం వైపు కూడా తన దృష్టి తిప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారిక సమర్పించిన సాగు చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది..
Niharika Konidela: శ్రీముఖి, మంచు లక్ష్మిల తర్వాత మెగా డాటర్ ఆ పని చేయడానికి రెడీ అవుతోంది. అవును ఈ మధ్య మన దగ్గరున్న కథానాయికలు సినిమాలతో పాటు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్నారు. ఇపుడు నిహారిక కూడా శ్రీముఖి, మంచు లక్ష్మి బాటలో వంటలక్క అవతారం ఎత్తింది.
Niharika Konidela : మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తన హాట్ హాట్ ఫోజులతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఈ ఫోటోలు చూసి కుర్రకారు ప్రీజ్ అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Niharika - Lavanya Tripathi: నిహారికకు ఆమె వదిన లావణ్య త్రిపాఠి అదిరిపోయే ఆడపడుచు కట్నం ఇచ్చిందట. ఇది చూసి నిహారిక కూడా హ్యాపీగా ఫీలైవుందట. ఇంతకీ లావణ్య త్రిపాఠి .. నిహారికకు ఇచ్చిన ఆ బహుమతి ఏంటో తెలుసా..
Manchu Manoj: మంచు ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి చాలా తేడాలు ఉన్నాయి అంటూ.. ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విభేదాలు అన్ని ఆ తరంతోనే ఆగిపోయినట్టు కనిపిస్తోంది.. ప్రస్తుత తరం వారు ఒకరితో ఒకరు మంచి స్నేహితులు గా కలిసి ఉండటమే కాకుండా కలిసి సినిమాలో కూడా చెయ్యడానికి సిద్ధమైపోయారు…
Niharika Konidela First Feature Film Pooja Ceremony: నిహారిక కొణిదెల డేరింగ్ స్టెప్ వేశారు. నిర్మాతగా తొలిసారి ఓ ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. అన్నవదిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి. నాగబాబు కెమెరా ఆన్ చేయగా.. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు.
బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయి.. సినిమా ఇండస్ట్రీలో కుడి ఆమంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి. 2018లో మలయాళి ఫ్యామిలీకి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు కొత్తగా వీరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.