Niharika: పెళ్లి మధ్యలో ఫోటోగ్రాఫర్ తో ఎస్కేప్.. నిహారిక ఫొటోస్ వైరల్..

Niharika pics : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన సినిమాలు.. వెబ్ సిరీస్ కన్నా.. కూడా తన ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఈమె ఈ మధ్య షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు .. దానికి క్యాప్షన్ తెగ వైరల్ అవుతోంది.

  • Nov 23, 2023, 09:07 AM IST
1 /5

Niharika Instagram pics: టీవీ షోలతో.. పరిచయమైన నిహారిక ఆ తరువాత ఒక మనసు లాంటి సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.

2 /5

నిహారిక సినిమాలు పెట్టగా వర్కవుట్ కాకపోవడంతో వెబ్ సిరీస్‌లకు పరిమితమైంది. ఇక చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి.. సొంత బ్యానర్ స్థాపించి నిర్మాతగా వెబ్ సిరీస్‌లు నిర్మించడం మొదలుపెట్టింది.  

3 /5

అయితే ఈ మధ్యనే చైతన్య తో విడాకులు తీసుకున్న నిహారిక తన ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా తెగ వైరల్ అవుతోంది.

4 /5

ముఖ్యంగా పట్టు చీర కట్టుకొని.. నగలు పెట్టుకొని.. సాంప్రదాయబడ్డంగా కనిపిస్తూ కొన్ని ఫోటోలు ఈ మధ్య షేర్ చేసింది నిహారిక.  

5 /5

ఈ ఫోటోలో కింద క్యాప్షన్ గా నిహారిక.. ‘వరుణ్ తేజ్ పెళ్లి మధ్యలో నేను ఫోటోగ్రాఫర్ తో వెళ్లిపోయినప్పుడు అని’ పెట్టింది.. ఇక నిహారిక సరదాగా పెట్టిన ఈ క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంది.