PV Sindhu Engagement Photo: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు... ప్రముఖ పోసిడెక్స్ టెక్నాలజీ ఈడీ వెంకట దత్త సాయితో రింగు మార్చుకున్నారు. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
PV Sindhu Sister Pics: పీవీ సింధు డిసెంబర్ 22వ తేదీన పెళ్లి పీటలేక్కబోతుంది. ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్కి ఒక అక్క ఉంది, తను కూడా ఒక క్రీడాకారిణి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఈరోజు ఆమెకు సంబంధించిన ఫోటోలు వివరాలు తెలుసుకుందాం.
PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.
Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పోరాటం ముగిసింది.మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో చైనాకు చెందిన హె బింగ్ జియావో చేతిలో పి.వి. సింధు 19-21, 14-21 తేడాతో ఓడిపోయింది.
PV Sindhu Reveals Fav Telugu Hero Prabhas. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, తాము ఇద్దరం మంచి స్నేహితులం కూడా అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు.
PV SINDHU: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట పడుతోంది. బాక్సింగ్, రెజ్లింగ్ లో భారత్ ఆటగాళ్లు పసిడి పంట పండించింగా బ్యాడ్మింటన్ లో స్వర్ణం లభించింది. తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచి భారత్ కు బంగారు పతకం అందించింది. ఫై
PV Sindhu on Mixed Team competition at the Commonwealth Games. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఫైనల్ అనంతరం సింధు మాట్లాడుతూ మిక్స్డ్ ఈవెంట్లో తాను గెలవడం సంతోషంగా ఉందన్నారు.
Bonalu Festival 2022: హైదరాబాద్ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొంది.
PV Sindhu shakes a leg with Gomi Gomi song. మలేషియా ఓపెన్ 2022 కోసం ఫారిన్ వెళ్లిన పీవీ సింధు అక్కడి ట్విన్ టవర్స్ ముందు డ్యాన్స్ చేసి అందరిని అలరించింది.
Indonesia Open 2022, PV Sindhu and Sai Praneeth crash out. ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లు సింధు, ప్రణీత్ ఓటములు చవిచూశారు.
Facts About PV Sindhu: బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఒలింపిక్ గేమ్స్ లోని బ్యాడ్మింటన్ విభాగంలో వరుసగా రెండు పతకాలను సాధించిన రెండో భారత అథ్లెట్ గా పీవీ సింధు ఘనత సాధించింది. అయితే ఆమె గురించి తెలియని మరికొన్ని విశేషాలూ ఉన్నాయి.
PV Sindhu Argue with Umpire: ఆసియా ఛాంపియన్షిప్ సెమీ ఫైనల్లో 'పెనాల్టీ పాయింట్'పై వివాదం చెలరేగింది. పీవీ సింధుకు పెనాల్టీ విధించడంతో... అంపైర్‌తో ఆమె వాగ్వాదానికి దిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.