Nokia X200 Ultra 5G Price: Nokia నుంచి మైండ్ బ్లాక్ ఫోన్‌.. 200MP ప్రధాన కెమెరాతో పాటు దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఎన్నో..

Nokia X200 Ultra 5G Price In India Launch Date: నోకియా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుల కాబోతోంది. ఇది Nokia X200 Ultra 5G పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Nokia X200 Ultra 5G Price In India Launch Date: గతంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నోకియా మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించింది. అత్యధిక ధరలోనే ప్రీమియం మొబైల్స్‌ను విడుదల చేస్తూ మార్కెట్‌లో తమదైన శైలిలో ముద్రవేసుకుంది. ఆ తర్వాత ఇతర చైనా బ్రాండ్‌లు రావడం వల్ల సేల్స్‌ కాస్త తగ్గిపోయాయి. అయితే మరో సారి నోకియా తమ సబ్‌ బ్రాండ్‌ అయిన HMD పేరుతో కొత్త మొబైల్స్‌ను విడుదల చేసింది. అలాగే నోకియా కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరికొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

1 /6

నోకియా త్వరలోనే విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌ అత్యంత చౌక ధరలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ Nokia X200 Ultra 5G పేరుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్‌ 5.4-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. దీంతో పాటు  మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

3 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం MediaTek డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. అలాగే ప్రీమియం డిజైన్‌తో ఈ మొబైల్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ కానుంది.

4 /6

Nokia X200 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో 200MP ప్రధాన కెమెరా కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అదనంగా 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ సపోర్ట్‌ కూడా లభించనుంది. అలాగే 5MP టెలిఫోటో కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

5 /6

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్‌ భాగంలో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 6300mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నోకియా ఈ మొబైల్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తోంది.  

6 /6

మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 64GB స్టోరేజ్‌తో పాటు మరో రెండు వేరియంట్స్‌లో విడుదల కానుంది. ఇక ఈ మొబైల్‌ ధర వివరాల్లోకి వెళితే రూ.25 వేల లోపే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టోరేజ్‌ వేరియంట్‌ బట్టి ధర ఉండే ఛాన్స్‌ ఉంది.