October Horoscope 2024: దసరా, దీపావళి వేళ. ఈ రాశులపై దుర్గాదేవి అనుగ్రహం.. మీ రాశి కూడా ఉందా..?

October Zodiac Signs Effects : ఏడాది అక్టోబర్ మాసంలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. మరొకవైపు శని దేవుడు కూడా శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలోనే మేషం నుంచి మీనరాశుల వరకు ఎవరికీ ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనే విషయం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం..
 

1 /14

2 /14

కెరియర్ , వ్యక్తిగత పరంగా ఈనెల చాలా కీలకమైనది.. సూర్యగ్రహణం, శారదీయ నవరాత్రులు, దసరా, దీపావళి ప్రభావంతో మేష రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి.  ముఖ్యంగా ఈ కాలంలో ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.  ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వ్యాయామం , ధ్యానం తప్పకుండా చేయాలి. 

3 /14

లక్ష్యాల వైపు వేగంగా ప్రయాణిస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

4 /14

కొత్త ఆలోచనలు ప్రణాళికలు అమలు చేస్తారు.  అందరికంటే విభిన్నంగా పనిచేస్తారు. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి. 

5 /14

ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పాత ప్రాజెక్టుల కారణంగా లాభం చేకూరుతుంది. జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

6 /14

సొంత నిర్ణయం తీసుకోకండి. న్యాయకత్వ సామర్థ్యాలు ప్రశంసించబడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.  కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తారు.   

7 /14

ఉద్యోగులు తమ కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. అధికారుల చేత ప్రశంసించబడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి.   

8 /14

బంధాలను బలోపేతం చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పనికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని లాభం మీ చెంతకు వస్తుంది.   

9 /14

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన ఒక కొత్త ప్రాజెక్టును పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి. 

10 /14

ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 

11 /14

మీ ప్రణాళికలకు పనిలో మద్దతు లభిస్తుంది.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. 

12 /14

ఉద్యోగులు కార్యాలయంలో కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి,  సామరస్యం ఏర్పడతాయి.

13 /14

కొత్త బాధ్యతలు ఉద్యోగాలలో ఏర్పడతాయి. ఆర్థికపరమైన విషయాలలో స్థిరత్వం ఉంటుంది. ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. 

14 /14

ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య  పరిహారాలు అన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చెప్పిన జ్యోతిష్య సమాచారాన్ని జీ న్యూస్ ధ్రువీకరించడం లేదు.