Independence Day 2024: డిప్యూటీ సీఎంగా తొలిసారి పవన్‌ కల్యాణ్‌ జెండావిష్కరణ.. కుమార్తె ఆద్య సందడి

Pawan Kalyan Independence Day 2024 At Kakinada: కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. తొలిసారి మంత్రి హోదాలో ఆయన జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.

1 /6

Pawan Kalyan Independence Day: ఎమ్మెల్యేగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

2 /6

Pawan Kalyan Independence Day: కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ జెండావిష్కరణ చేశారు.

3 /6

Pawan Kalyan Independence Day: అంతకుముందు పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. 

4 /6

Pawan Kalyan Independence Day: ప్రత్యేకంగా రూపొందించిన వివిధ శాఖల శకటాలను పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు.

5 /6

Pawan Kalyan Independence Day: ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

6 /6

Pawan Kalyan Independence Day: వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ కుమార్తె ఆద్య పాల్గొని సందడి చేసింది. ఆద్యతో పవన్‌ కల్యాణ్‌ తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నారు.