Payal Rajput Photos: బుల్లిగౌనులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Payal Rajput Photos: 'ఆర్ఎక్స్ 100' సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు తమిళ, పంజాబీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో అనేకసార్లు బోల్డ్ ఫొటో షూట్ లతో కుర్రకారును ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్.. ఇప్పుడు మరో ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోంది. 
 

  • Jan 18, 2022, 17:25 PM IST

  

1 /4

పంజాబీ సినిమాతో 'చన్నా మెరేయా'తో చిత్రసీమలో అరంగేట్రం చేసిన పాయల్ రాజ్ పుత్.. 'ఆర్​ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్​లో హీరోయిన్​గా పరిచయమైంది.  

2 /4

ఆ తర్వాత వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు సీరియళ్లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది  

3 /4

ఎన్టీఆర్ బయోపిక్, 'ఆర్​డీఎక్స్ లవ్', 'వెంకీమామ' తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  

4 /4

చివరగా 'అనగ అనగా ఓ అతిథి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.