English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Kiara Advani

Kiara Advani News

Kiara Advani: ‘వార్ 2’ మూవీపై కియారా అద్వానీ ఆశలు.. ఇక ఆ ముద్ర చెరిగిపోతుందా..!
Kiara Advani Jun 22, 2025, 11:15 AM IST
Kiara Advani: ‘వార్ 2’ మూవీపై కియారా అద్వానీ ఆశలు.. ఇక ఆ ముద్ర చెరిగిపోతుందా..!
Kiara Advani: కియారా అద్వానీ.. నార్త్ భామ అయిన తెలుగులో కూడా సత్తా చాటింది. ఈ యేడాది రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’మూవీతో పలకరించింది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే అప్ కమింగ్ ‘వార్ 2’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.  
Kiara Advani: బ్లాక్ డ్రెస్ లో అగ్గి రాజేస్తోన్న కియారా అద్వానీ.. కిరాక్ పుట్టిస్తోన్న గేమ్ ఛేంజర్ భామ గ్లామర్ డోస్..
Kiara Advani Mar 1, 2025, 08:41 PM IST
Kiara Advani: బ్లాక్ డ్రెస్ లో అగ్గి రాజేస్తోన్న కియారా అద్వానీ.. కిరాక్ పుట్టిస్తోన్న గేమ్ ఛేంజర్ భామ గ్లామర్ డోస్..
Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాిలో   అందులో తెలుగు  చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీతో  టాలీవుడ్  ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న టైమ్ లో తన తోటి హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. ఈ యేడాది ‘గేమ్ చేంజర్’ మూవీతో పలకరించింది.
Kiara Advani: పెళ్లైన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు హీరోయిన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?
Kiara Advani Feb 28, 2025, 08:36 PM IST
Kiara Advani: పెళ్లైన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు హీరోయిన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?
Kiara advani pregnancy: హీరోయిన్ కియారా అద్వానీ ఇన్ స్టాలో  చేసిన పోస్ట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.  
Game Changer: రామ్ చరణ్ పెద్ద మనసు.. చిన్నారులకు ఢిల్లీలో ‘గేమ్ చేంజర్’ ప్రత్యేక ప్రదర్శన..
Game Changer Spl show Jan 14, 2025, 12:18 AM IST
Game Changer: రామ్ చరణ్ పెద్ద మనసు.. చిన్నారులకు ఢిల్లీలో ‘గేమ్ చేంజర్’ ప్రత్యేక ప్రదర్శన..
Game Changer: రామ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ .. ఉద్యమ నాయకుడిగా.. ఐపీఎస్, ఐఏఎస్, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల అధికారిగా విభిన్న పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాను చిన్నారులకు ఢిల్లీలో ప్రత్యేకంగా షో వేసారు.
Mega Fans Special Attraction Game Changer Pre Release Event In Rajahmundry Rv
Game Changer Jan 3, 2025, 11:00 PM IST
Game Changer: రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ కోసం ఆర్సీ, మెగా అభిమానుల సందడి
Game Changer Pre Release Event: గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer: మరో సంధ్య థియేటర్ కావొద్దు.. గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సూచనలు ఇవే!
Game Changer Jan 3, 2025, 06:43 PM IST
Game Changer: మరో సంధ్య థియేటర్ కావొద్దు.. గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సూచనలు ఇవే!
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుండగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Game Changer Pre Release Event At Rajahmundry Huge Arrangements Rv
Ram Charan Teja Jan 2, 2025, 11:20 PM IST
Game Changer: పవన్‌ కల్యాణ్‌ రాక కోసం రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్‌ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రానున్నారు.
Game Changer Pre Release Event Shift To Rajahmundry From Hyderabad Rv
Ram Charan Teja Jan 2, 2025, 09:00 PM IST
Game Changer: గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు.. రాజమండ్రిలో సందడి
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్‌ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రానున్నారు.
Game Changer Trailer: 'గేమ్‌ఛేంజర్‌'లో రామ్‌ చరణ్‌ అన్నదమ్ముళ్లా.. తండ్రీకొడుకులా?
game changer trailer Jan 2, 2025, 06:44 PM IST
Game Changer Trailer: 'గేమ్‌ఛేంజర్‌'లో రామ్‌ చరణ్‌ అన్నదమ్ముళ్లా.. తండ్రీకొడుకులా?
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్‌ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్‌ చరణ్‌ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Kiara Advani: పెళ్లైనా తగ్గని కియారా అద్వానీ గ్లామర్ డోస్.. గేమ్ ఛేంజర్ తో అమ్మడి  రేంజ్ మరో లెవల్ కు..
Kiara Advani Dec 24, 2024, 11:50 AM IST
Kiara Advani: పెళ్లైనా తగ్గని కియారా అద్వానీ గ్లామర్ డోస్.. గేమ్ ఛేంజర్ తో అమ్మడి రేంజ్ మరో లెవల్ కు..
Kiara Advani: కియారా అద్వానీ నార్త్  భామ అయినా ముఖ్యంగా సౌత్  అందులో తెలుగు  చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న టైమ్ లో తన తోటి హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో పలకరించబోతుంది. 
Ram Charan: రెహమాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్..
Ram Charan visits Kadapa Darga Nov 19, 2024, 07:44 AM IST
Ram Charan: రెహమాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్..
Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు  కడప దర్గాను సందర్శించారు.
Game Changer: తమిళంలో భారీ రేటుకు ‘గేమ్ చేంజర్’ హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..
Game Changer Nov 6, 2024, 05:15 AM IST
Game Changer: తమిళంలో భారీ రేటుకు ‘గేమ్ చేంజర్’ హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..
Game Changer: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది.
Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..
Game Changer Teaser Pre Release Event Nov 5, 2024, 12:45 PM IST
Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..
Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో  జరుగుతుంది.
 Game Changer: ఇది కదా రామ్ చరణ్ క్రేజ్.. ఆ ఏరియాలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘గేమ్ ఛేంజర్’ హక్కులు..
Game Changer Oct 30, 2024, 02:22 AM IST
Game Changer: ఇది కదా రామ్ చరణ్ క్రేజ్.. ఆ ఏరియాలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘గేమ్ ఛేంజర్’ హక్కులు..
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఉత్తర భారత దేశం హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది.  
Kiara Advani: పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని రామ్ చరణ్  కియారా అద్వానీ..
Kiara Advani Oct 18, 2024, 07:58 AM IST
Kiara Advani: పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని రామ్ చరణ్ కియారా అద్వానీ..
Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా  తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. 
Festive Fashion: దసరా నాడు హీరోయిన్ల ట్రెడిషనల్‌ లుక్స్‌.. పండుగకు మరింత అందం
Tamannaah Bhatia Oct 12, 2024, 06:02 PM IST
Festive Fashion: దసరా నాడు హీరోయిన్ల ట్రెడిషనల్‌ లుక్స్‌.. పండుగకు మరింత అందం
Top Heroines Dusshera Celebrations: దసరా, దేవి నవరాత్రుల సందర్భంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ భామలు మరింత అందంగా కనిపించారు. సంప్రదాయ వస్త్రధారణలో అదిరిపోయే లుక్స్‌లో మెరిశారు. లెహంగా, అనార్కలీ వంటి కొత్త స్టైల్‌ దుస్తుల్లో మెరిసి పండుగకు మరింత శోభను తీసుకువచ్చారు.
Kiara Advani:పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో అదే దూకుడు చూపిస్తోన్న కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్ పైనే అమ్మడి ఆశలు..
Kiara Advani Sep 20, 2024, 09:08 AM IST
Kiara Advani:పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో అదే దూకుడు చూపిస్తోన్న కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్ పైనే అమ్మడి ఆశలు..
Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో టాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. 
Kiara Advani: గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అంటున్న కియారా అద్వానీ.. పెళ్లైనా తగ్గని అమ్మడి దూకుడు..
Kiara Advani Sep 1, 2024, 12:04 PM IST
Kiara Advani: గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అంటున్న కియారా అద్వానీ.. పెళ్లైనా తగ్గని అమ్మడి దూకుడు..
Kiara Advani: కియారా అద్వానీ పేరుకు నార్త్  భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు  సినిమాలతో ఈమెకు మంచి అనుబంధమే ఉంది. ఈమె టాలీవుడ్ లో  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచయమైంది.  త్వరలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో త్వరలో పలకరించబోతుంది.
Kiara Advani: పెళ్లైనా గ్లామర్ డోస్ లో ఎక్కడా తగ్గని కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Kiara Advani Aug 2, 2024, 06:46 AM IST
Kiara Advani: పెళ్లైనా గ్లామర్ డోస్ లో ఎక్కడా తగ్గని కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Kiara Advani: కియారా ఫేవరెట్ ఐస్ క్రీమ్.. బరువుని అదుపులో ఉంచడానికి!
Kiara Advani Jul 11, 2024, 11:15 PM IST
Kiara Advani: కియారా ఫేవరెట్ ఐస్ క్రీమ్.. బరువుని అదుపులో ఉంచడానికి!
Kiara advani Diet Plan: ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ తనకు ఇష్టమైన చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేయాలో.. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు ఐస్ క్రీమ్.. తిన్న తృప్తిని కలిగిస్తుంది అని తెలిపింది.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • king cobra Video: వామ్మో.. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా..  లటుక్కున పట్టేసుకున్న లేడీ సివంగీ.. వీడియో ఇదే..
    Kerala news

    king cobra Video: వామ్మో.. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. లటుక్కున పట్టేసుకున్న లేడీ సివంగీ.. వీడియో ఇదే..

  • Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. బయటకు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త..
    telangana rains
    Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. బయటకు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త..
  •  Pawan kalyan: తాట తీస్తాం.. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్.. ఏమన్నారంటే..?
    pawan kalyan
    Pawan kalyan: తాట తీస్తాం.. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్.. ఏమన్నారంటే..?
  • D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
    Employees
    D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
  • Trump Tariffs: అమెరికా వ్యతిరేక విధానాలతో బ్రిక్స్‎లో చేరే ఏ దేశానికైనా 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తాం: ట్రంప్ వార్నింగ్
    latest news
    Trump Tariffs: అమెరికా వ్యతిరేక విధానాలతో బ్రిక్స్‎లో చేరే ఏ దేశానికైనా 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తాం: ట్రంప్ వార్నింగ్
  • Maoist Top leader Ganapathi: ఛత్తీస్ ఘఢ్ లో మావోయిస్ట్ అగ్రనేత గణపతిని టార్గెట్ గా భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్..
    Moist Top Leader Ganapathi
    Maoist Top leader Ganapathi: ఛత్తీస్ ఘఢ్ లో మావోయిస్ట్ అగ్రనేత గణపతిని టార్గెట్ గా భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్..
  • Dallas Car Accident: అమెరికాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం
    holiday
    Dallas Car Accident: అమెరికాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం
  • Kalvakuntla Kavitha: వాళ్లిద్దరికి చెక్ పెట్టేలా ఎమ్మెల్సీ కవిత రాజకీయ దూకుడు.. స్ట్రాటజీ మార్చిన కేసీఆర్ తనయ..
    MLC Kavitha
    Kalvakuntla Kavitha: వాళ్లిద్దరికి చెక్ పెట్టేలా ఎమ్మెల్సీ కవిత రాజకీయ దూకుడు.. స్ట్రాటజీ మార్చిన కేసీఆర్ తనయ..
  • Happy Birthday MS Dhoni: రెండు వరల్డ్‌కప్‌ల హీరో.. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు.. సింపుల్‌ అండ్‌ బెస్ట్..ధోనీ నిజంగా గ్రేట్‌ బ్రో..!!
    Happy Birthday MS Dhoni
    Happy Birthday MS Dhoni: రెండు వరల్డ్‌కప్‌ల హీరో.. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు.. సింపుల్‌ అండ్‌ బెస్ట్..ధోనీ నిజంగా గ్రేట్‌ బ్రో..!!
  • Viral Video: ఛీ.. ఛీ.. బ్యాంక్ మెనెజర్ పాడుపని.. మహిళ ఉద్యోగిని ప్రైవేటు పార్ట్స్ టచ్ చేస్తు పైశాచీకం.. వీడియో వైరల్..
    Himachal Pradesh
    Viral Video: ఛీ.. ఛీ.. బ్యాంక్ మెనెజర్ పాడుపని.. మహిళ ఉద్యోగిని ప్రైవేటు పార్ట్స్ టచ్ చేస్తు పైశాచీకం.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x