తన స్ట్రేయిట్ గేమ్ స్ట్రాటజీతో అందరి మనసులు గెలచుకుంది దేత్తడి హారిక. ఉన్నది ఉన్నట్టు చెప్పడం తన ప్రత్యేకత. అదే ప్రేక్షకులకు బాగతా నచ్చుతోంది.
అభిజిత్ తో అమె స్నేహం బాగా పాపులర్ అయింది.
అభి, హారిక ఫ్రెండ్షిప్ పై సోషల్ మీడియాలా బాగా ట్రోల్స్ అవుతున్నాయి