Bigg Boss 8 Polling Update: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించిన ఓటింగ్ నిన్న శుక్రవారం రాత్రి 11 గంటలకు ముగిసింది. అయితే, ప్రేక్షకుల తీర్పు మేరకు అయితే, తెలుగు వాడే విన్నర్ అయ్యారు. అయితే, ఓటింగ్ ఒక్కటే ప్రామాణికం కాదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు? తెలుసుకుందాం.
Bigg boss 8 telugu vishnu priya contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
Ashu Reddy: అషు రెడ్డి తెలగు బిగ్ బాస్ షోతో మస్తు పాపులార్ అయింది. సామ్ పోలీకలు ఉండటం ఈమెకు కలిసొచ్చింది. అంతకాదు బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి తన హాట్ క్లీవేజ్ షోతో మరోసారి కుర్రాళ్ల మతులు పోగొట్టిందనే చెప్పాలి.
Bigg Boss House Turns Into A Horror Contestants Terrifies: అర్థరాత్రి గంగవ్వకు ఏదో జరిగింది.. ఉన్నఫళంగా లేచి కూర్చుని గావుకేకలు పెడుతూ హల్చల్ చేయడంతో కంటెస్టెంట్లు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక గజగజ వణికిపోయారు.
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత బస్తీ నుంచి ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయికి వెళ్లాడు. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ మధ్యలో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో మంచిరోల్ చేసాడు. తాజాగా తానే హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
Ashu Reddy: అషు రెడ్డి ఈమె తెలుగులో బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్ చేస్తూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న కథానాయికకు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ అమ్మడి పరిస్థితి.
Bigg Boss Telugu 8th Season Grand Launch: అత్యంత ఆసక్తి కలిగించే బిగ్‌బాస్ షో మొదలైంది. కొన్ని వారాల పాటు అలరించే 8వ సీజన్ ప్రారంభమవగా.. మరి కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోండి
Bigg Boss Season 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో మొదలు కాబోతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో కనిపించబోతున్న సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. సమయం ఆసన్నమైంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లో వీళ్ళు కంటెస్టెంట్లుగా రాబోతున్నారు.. వాళ్లు కంటెస్టెంట్లుగా రాబోతున్నారు అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గురించిన ఆసక్తికరమైన వార్త కూడా వైరల్ గా మారింది.
Deepthi Sunaina: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన దీప్తి సునైనా సోషల్ స్టార్‌గా రాణిస్తోంది. కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను దీప్తి ఆకట్టుకుంటోంది. యూట్యూబర్ షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి తన కెరీర్‌ను గాడీన పెట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఫొటోషూట్ చేసింది. తెలుపు, నలుపు రంగులో చేపపిల్లలా కనిపించింది.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అతడు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ashu Reddy: బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న హీరోయిన్‌కు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ బ్యూటీ పరిస్థితి.
Bigg Boss 7 Day 88: బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్పుడే 88వ రోజుకి వచ్చేసింది. కాగా ప్రస్తుతం టికెట్టు ఫినాలే జరుగుతూ ఉండగా ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రం అదరగొడుతున్నారు. ఇంతకీ వారెవరూ.. అలానే ఈ సీజన్ లో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అనే విషయాలని ఒకసారి చూద్దాం
ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు హోరాహోరీగా జరిగాయి. ఇందులో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఏకంగా రెండు రోజులు జరగడం విశేషం. సోమవారం కేవలం నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే వారి నామినేషన్ చెప్పగా.. మంగళవారం మిగతావారు తమ నామినేషన్లను ప్రకటించారు. మొత్తం పైన ఈసారి 8 మంది ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో పడ్డారు.
Pallavi Prasanth Vs Arjun Ambati in Bigg Boss Telugu 7: ఈ వారం నామినేషన్స్ ఫైట్ ఓ రేంజ్లో జరిగింది. శోభా శెట్టి నోరు జారడంతో వెంటనే పాయింట్ పట్టుకుని పరువు తీశాడు. పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు.
BB 7 updates: తెలుగు బిగ్ బాస్ ఊహించని రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. ప్రోమోలు కట్ చేసే విధానం, కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టే విధానంతో ఆడియెన్స లో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఎనిమిదో వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?
Bigg Boss: నామినేషన్ అనేది బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతివారం జరిగే ఒక ప్రక్రియ. కానీ 8 వారాల నుంచి ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ నామినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇలా ఎన్ని వారాలు ఈ కంటెస్టెంట్ తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి రెండు వారాలు అయితే సరే కానీ ఏకంగా 8 వారాలు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.