BIgg Boss 4 Telugu: అవినాష్ ఎలిమినేషన్ అయినట్టేనా? తప్పదా?

Bigg Boss Telugu Season 4 Updates | బిగ్ బాస్ 4 తెలుగు చివరి అంకానికొచ్చేసింది. విన్నర్ ఎవరనేది తేలడానికి మరో 3 వారాలు మాత్రమే మిగిలుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ పరిస్థితి ఏంటి..ఉంటుందా..ఉండదా..

  • Nov 27, 2020, 12:39 PM IST

Avinash Elimination News | బిగ్‌బాస్ 4 తెలుగు చివరి అంకానికొచ్చేసింది. విన్నర్ ఎవరనేది తేలడానికి మరో 3 వారాలు మాత్రమే మిగిలుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ పరిస్థితి ఏంటి..ఉంటుందా..ఉండదా..

 

1 /6

ఈవారం ఎలిమినేషన్ ఉండదనే వార్తలు వస్తున్నా..బిగ్‌‌బాస్ కొత్త ట్విస్ట్ ఇచ్చేలా కన్పిస్తోంది. హై డ్రామా, ఉద్వేగం, ఉత్కంఠత మధ్య ఎలిమినేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అర్ధమౌతోంది.

2 /6

మరి ఇప్పుడు హౌస్‌లో ఉన్నది ఏడుగురు సభ్యులు. మోనాల్, అరియానా, దేత్తడి హారిక, అబిజీత్, అవినాష్, సొహైల్, అఖిల్.

3 /6

ఇందులో ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్‌లు.   

4 /6

ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే ఈ వారం బిగ్‌బాస్ ఇవ్వబోయే ట్విస్ట్‌గా భావిస్తున్నారు.  

5 /6

ఎలిమినేషన్ అయిన తరువాత ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ చేయవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటనేది బిగ్‌బాస్ తెరపైనే తెలుస్తుంది. 

6 /6

ఎందుకంటే సీజన్ 4 తెలుగు చివరి అంకానికి చేరుకోవడంతో ఉత్కంఠ రేపడం, హై డ్రాామా చేయడం ఎంతైనా అవసరం ( Photo Courtesy: Twitter  )