Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్

  • Dec 01, 2020, 10:26 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి పరిచయం కాబోతున్న మరో బ్యూటీ పూజా భలేకర్ (Pooja Bhalekar). ఆర్జీవీ తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘LADKI - ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఫీట్లు చేస్తూనే అందాలను సైతం ప్రదర్శిస్తోంది

1 /5

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి పరిచయం కాబోతున్న మరో బ్యూటీ పూజా భలేకర్ (Pooja Bhalekar). ఆర్జీవీ తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘LADKI - ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఫీట్లు చేస్తూనే అందాలను సైతం ప్రదర్శిస్తోంది ముంబై ముద్దుగుమ్మ పూజా భలేకర్. పొట్టి డ్రెస్సులు వేసుకుని ఫైట్లు చేస్తూ అందంతోనే తనకు తానే సాటి అంటూ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది వర్మ హీరోయిన్ పూజా భలేకర్. ఆమె ఫొటోలు (Pooja Bhalekar Photos) తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 /5

నగ్నం సినిమాతో శ్రీ రాపాక అలియాస్ స్విటీని టాలీవుడ్‌కు పరిచయం చేసిన వర్మ ఆ తరువాత అప్సరా రాణిని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చారు.

3 /5

4 /5

తాజాగా ముంబై ముద్దుగుమ్మ పూజా భలేకర్ డైరెక్టర్ వర్మ కంపెనీ మార్క్‌ను చూపించేందుకు సిద్ధమైంది. తన అందచందాలతో కుర్రకారుకు గాలం వేస్తూ సినీ అరంగేట్రానికి ముందే గుబులు రేపుతోంది.