Samantha Photos: టాలీవుడ్ నటి సమంత ఫొటోస్ ట్రెండింగ్

  • Dec 04, 2020, 10:55 AM IST

టాలీవుడ్ నటి, అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని ఎక్స్‌ప్రెషన్ క్వీన్‌గా హవా కొనసాగిస్తోంది. పెళ్లి తరువాత సినిమాలు చేస్తో ముందుకు సాగుతోన్న సమంత క్యూట్ ఫొటోలు (Photos of Samantha Akkineni) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు బ్రాండ్లకు సైతం సమంత అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.  

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6