Radhe Shyam Promotion: పాన్ ఇండియా రొమాంటిక్ సినిమాగా వస్తున్న రాధేశ్యామ్ మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రధాన నటులు ప్రభాస్, పూజాహెగ్డేలు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ముంబైలో ఈ ఇద్దరూ కలిసి కెమేరా కంటికి చిక్కారు. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూజాహెగ్డే మాత్రం టోచల్ రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. టైట్ ఫిట్టెడ్ టాప్, బెల్ బోటమ్ ప్యాంట్‌తో ఫుల్‌స్లీవ్ బ్లౌజ్ ధరించింది.
వైట్ కలర్ టీ షర్ట్‌పై డెనిమ్ జాకెట్ ధరించి..కాస్త గెడ్డంతో సింపుల్‌గా క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్.
బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ క్యాజువల్ లుక్‌లో కన్పించగా..పూజాహెగ్డే మాత్రం రెడ్ కలర్ కో ఆర్డ్ సెట్ డ్రెస్‌తో మెరిసిపోతోంది.
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ మార్చ్ 11 న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాలో ప్రదాన నటులైన ప్రభాస్, పూజా హెగ్డేలు ముంబైలో స్టైలిష్‌గా కన్పించారు. ఫోటోలకు పోజులిచ్చారు