ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకెషేన్ నుంచి ప్రభాస్ అండ్ టీమ్ ఫోటోలు

  • Oct 27, 2020, 15:25 PM IST


ప్రభాస్ పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీలక పార్ట్ షూటింగ్ ప్రస్తుతం యూరోప్ ఖండంలో జరుగుతోంది.

( Photo Source: Twitter )
 

1 /9

2 /9

ఇటీవలే రాధేశ్యామ్ మూవీ బీట్స్ విడుదల అయ్యాయి. అందులోని మోషన్ పోస్టర్స్ ను గమనిస్తే కాలానికి  అతీతంగా సాగే ప్రేమ కథాగా కనిపిస్తోంది.

3 /9

ఇటీవలే ఇటలీలోనే తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు ప్రభాస్. 

4 /9

పిరియాడికల్ డ్రామా, ఎమోషనల్ మూవీగా రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. 

5 /9

6 /9

7 /9

8 /9

9 /9