Salaar Shruti Haasan: సలార్ భామ శ్రుతి హాసన్ అందాల విందు.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చిందులు

Prabhas Salaar Part 1–Ceasefire: ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా నటించిన సలార్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు ముందుకురానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీ విడుదల సందర్భంగా శ్రుతి హాసన్ పిక్స్ మీ కోసం..
 

  • Dec 22, 2023, 00:18 AM IST
1 /5

సలార్ విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్‌లో ఉంది.  

2 /5

ఎక్కడ చూసినా సలార్ నామస్మరణే ఉంది. ప్రభాస్ కచ్చితంగా హిట్ అందుకోవాలని పూజలు చేస్తున్నారు.  

3 /5

బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ డే మొత్తం టికెట్లు అమ్ముడుపోయాయి.  

4 /5

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్ధలు కొట్టిన సలార్.. విడుదల తరువాత కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా మారింది.  

5 /5

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా వైడ్‌గా శ్రుతి హాసన్ పరిచయం కానుంది. హిట్ కొడితే తన కెరీర్ మరింత ఊపందకుంటుందని ఈ భామ నమ్మకంతో ఉంది.