Luckiest Zodiac Sign: 2024 సంవత్సరంలో అత్యంత అదృష్ట రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?

Luckiest Zodiac Sign In 2024: బృహస్పతి గ్రహం రాబోయే 2024 సంవత్సరంలో గ్రహ సంచారం చేయబోతోంది. అయితే దీనికి ముందు కొన్ని రాశులవారు లాభాలు పొందితే, ఈ గ్రహం సంచారం చేసిన తర్వాత మరికొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. 

  • Dec 21, 2023, 18:15 PM IST

 


Luckiest Zodiac Sign In 2024: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఊహించని లాభాలతో పాటు లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందంగా పాటు శ్రేయస్సు కూడా పొందుతారు. అదే ఈ గ్రహం ప్రతికూల స్థానంలో ఉండే అనేక రకాల సమస్యలతో పాటు ఆర్థిక కూడా నష్టపోతారు. 

1 /5

బృహస్పతి గ్రహం కూడా ప్రత్యేక సమయాల్లో సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 12 రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గ్రహం తిరోగమనం కూడా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ గ్రహం మేష రాశిలో ఉంది. మేష రాశిలో బృహస్పతి గ్రహం ఉండడం చాలా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

2 /5

దేవగురువు బృహస్పతి మేషరాశిలో మరో 4 నెలల పాటు ఉండబోతున్నాడు. దీని కారణంగా 12 రాశులవారు ప్రభావితమవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావం రాబోయే 2024 సంవత్సరంలోని మే 1 వరకు కొనసాగుతుంది. కాబట్టి దీని కారణంగా రాబోయే ఏడాది ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

3 /5

సింహ రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో సమస్యలన్నీ దూరమవుతాయి. 

4 /5

మిథునరాశి రాబోయే కొత్త సంవత్సరంలో బృహస్పతి అనుగ్రహం కలిగి ఇంతకముందు పొందలేనన్ని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరికి ప్రేమ జీవితంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. కెరీర్‌లో అనేక కొత్త బాధ్యతలను పొందుతారు.  

5 /5

మిథున రాశి వారికి కూడా ఈ ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రలకు కూడా త్వరలోనే వెళ్తారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.