Priyamani: ఆకట్టుకుంటున్న ప్రియమణి లేటెస్ట్ ఫోటోస్.. ఏకంగా అలాంటి డ్రెస్సులో!

Priyamani Instagram Photos: ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ అకట్టుకుంటున్నాయి.

  • Mar 22, 2024, 15:35 PM IST
1 /5

ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియమణి. అయితే ఈ మొదటి చిత్రం ఆమెకు పెద్దగా విజయం తెచ్చిపెట్టలేకపోయింది.

2 /5

కానీ ఆ తర్వాత జగపతిబాబుతో చేసిన పెళ్లయిన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది ఈ హీరోయిన్.

3 /5

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన యమదొంగ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మధ్యలో కొద్ది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ నటి మళ్లీ వెంకటేష్ నారప్ప సినిమాతో తెలుగులోకి కమ్ బ్యాక్ ఇచ్చింది.

4 /5

కాగా ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాలీవుడ్ లో సైతం సూపర్ హిట్లు అందుకుంది. షారుక్ జవాన్ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ప్రియమణి.

5 /5

తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. చెక్స్ కోట్ వేసుకొని తెగ ఫోజులు ఇచ్చింది ఈ నటి.