Raashi Khanna Photos : బిగిసి పట్టేసుకున్నట్టుగా.. రాశీ ఖన్నా ఎద అందాలకు కుర్రకారు ఫిదా

Raashi Khanna Sizzling Photoshoot రాశీ ఖన్నా ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ అయింది. నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. రాశీ ఖన్నా కూడా తన స్టైల్ మార్చేసింది.

  • Mar 25, 2023, 09:02 AM IST
1 /5

ఢిల్లీ భామగా రాశీ ఖన్నా టాలీవుడ్‌కు పరిచయం అయింది. మెల్లిగా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్, బాలీవుడ్ వరకు చేరింది.

2 /5

రాశీ ఖన్నా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. ఆమె అజయ్ దేవగణ్‌, షాహిద్‌ కపూర్‌లతో చేసిన వెబ్ సిరీస్‌లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

3 /5

రాశీ ఖన్నాకు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు వస్తున్నాయి. తెలుగులో రాశీ ఖన్నా సినిమాలు చేయడం లేనట్టుగా కనిపిస్తోంది.

4 /5

సోషల్ మీడియాలో రాశీ ఖన్నా సైతం తన రూట్ మార్చేసింది. అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది. ఇప్పుడు ఇలా ఎద అందాలను గుండెల్లో కోత పెట్టేస్తోంది.

5 /5

రాశీ ఖన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోలు, అందులో ఆమె ఎద అందాలు, క్లీవేజ్ షోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది.