Raashii Khanna: మోడరన్ డ్రెస్సులో రాశి ఖన్నా అందాలు.. ఆకట్టుకుంటున్న నయా లుక్స్

Raashii Khanna Pics: ఊహలు గుసగుసలారే చిత్రంతో బొడ్డు గుమ్మగా మనకు పరిచయమైన రాశి ఖన్నా ఆ తరువాత తన నాజుకు అందాలతో అందరినీ ఫిదా చేయడం మొదలు పెట్టింది.
 

  • Nov 19, 2023, 16:02 PM IST
1 /5

Raashii Khanna Viral Pics: తెలుగు, తమిళం లో అనేక సినిమాలు చేసి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రాశి ఖన్నా.

2 /5

ఈమధ్య ఈ హీరోయిన్ కి అనుకున్న రేంజ్ సూపర్ హిట్ పడకపోయినా.. సోషల్ మీడియా ఫోటోలతో మాత్రం ఫాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.  

3 /5

ఇక ఈ హీరోయిన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. గ్రీన్ కలర్ ఫుల్ లెన్త్ బాడీ టైట్ డ్రెస్సుతో మెస్మరైజ్ చేస్తోంది రాశి   

4 /5

కళ్ళు చెదిరే పోజులు ఇస్తూ.. గ్రీన్ డ్రెస్ లో  అదుర్స్ అనిపించుకుంటోంది ఈ హీరోయిన్.

5 /5

ఇక ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి…