Rahu Transit: రాహువు నక్షత్రంలో మార్పు ఈ 4 రాశులకు జాక్‌పాట్.. తిరుగుండదంతే..

Rahu Transit 2024: రాహువు నక్షత్రం మారనున్నాడు. ఈ ప్రభావం 12 రాశులపై పడుతుంది. సాధారణంగా రాహువు దుష్టగ్రహంగా పరిగణిస్తారు. అయితే, జోతిష్యం ప్రకారం ఇది కొన్ని రాశులకు లక్‌ తీసుకువస్తుంది. రాహువు ఉత్తర బాధ్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
 

1 /5

మేషం: రాహువు నక్షత్రం మార్పు మేషరాశివారికి మంచిది. ఇది మంచి ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ మార్పు భారీ లాభాలను తీసుకువస్తుంది.  కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నవారికి ఇది శుభ సమయం. శత్రువులు సైతం మిమ్మల్ని చూసి అసూయ పడే సమయం.   

2 /5

మిథునం: మిథునరాశివారికి ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ మార్పు వల్ల పని ప్రదేశంలో ప్రశంసలు కూడా పొందుతారు. ప్రమోషన్‌ కూడా పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   

3 /5

తులారాశి: తులరాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు రాశి మార్పు తులరాశివారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశికి కూడా ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందుతారు. అంతేకాదు వ్యాపారులకు కూడా ఇది స్వర్ణయుగం. 

4 /5

సింహరాశి: సింహ రాశివారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అనువైన సమయం. వ్యాపారుస్తులకు ఇది విజయం పొందే సమయం. సింహరాశిలో రాహువు సంచారం అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. 

5 /5

మకరం: మకర రాశులకు ఈ సమయం లాభదాయకం. మకర రాశివారికి అదృష్టం పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డెన్‌ ఛాన్స్‌ భారీ లాభాలు పొందే అవకాశం. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)