Rakul Preet Photos: వరుస ఫొటోషూట్ లతో సందడి చేస్తున్న సైజ్ జీరో బ్యూటీ రకుల్!

Rakul Preet Photos: ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

  • Apr 18, 2022, 16:19 PM IST
1 /5

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబర్​ 10న దేశ రాజధాని ఢిల్లీలో పుట్టింది.   

2 /5

మోడలింగ్ లో అడుగుపెట్టి.. 'కెరటం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.   

3 /5

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /5

ఆ తర్వాత వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ డమ్ ను సంపాందించుకుంది.   

5 /5

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది.