Rakul Preet Singh:బీచ్‌లో రకుల్ అందాల విందు.. కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్న భామ

Rakul Preet Singh Hot Photoshoot: ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో మాత్రం తేగ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు యువతను ఆకట్టుకోవడమే కాకుండా రకుల్ కి సినిమాల్లో కూడా మరిన్ని ఛాన్సులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

  • Dec 29, 2023, 22:21 PM IST
1 /5

Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత దాదాపు తెలుగు స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది.

2 /5

బాలీవుడ్ లో సైతం రకుల్ ప్రీత్ సింగ్ కి చాలా అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ.

3 /5

అయితే బాలీవుడ్ లో రకుల్ అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ సాధించలేక పోయింది. అక్కడ వరస ఫ్లాపులు రావడంతో.. చాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి.  

4 /5

మరోపక్క తెలుగులో కూడా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక సినిమా ఛాన్స్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న హాట్ ఫోజులు మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.  

5 /5

క్రిస్మస్ న్యూ ఇయర్ వెకేషన్ ని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. బికినీలో రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటోలు  యువతను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. మరి ఈ అందాల విందు ద్వారా ఆయన రకుల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయని వేచి చూడాలి.