Dimple Hayathi Pics: మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న డింపుల్ హయాతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

Ramabanam Heroine Dimple Hayathi Latest Pictures Goes Viral in Yellow Churidar. డింపుల్ హయాతి తాజాగా ట్రెడిషన్ వేర్‌లో ఆకట్టుకున్నారు. రామబాణం సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా డింపుల్ ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 

1 /6

డింపుల్ హయాతి తాజాగా ట్రెడిషన్ వేర్‌లో ఆకట్టుకున్నారు. రామబాణం సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా డింపుల్ ఫోటోలకు ఫోజులిచ్చారు.   

2 /6

మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించిన డింపుల్ హయాతి మెప్పించారు. తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకున్నారు. గోపీచంద్ సరసన రామబాణంలో నటించారు.   

3 /6

'ఎన్‌జీకే', 'అభినేత్రి2' సినిమాలోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్ హయాతి​.. దేవి 2 (తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.      

4 /6

2019లో 'యురేక' సినిమాలో డింపుల్ హయాతి నటించారు. 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర' పాటలో నటించి పాపులర్ అయ్యారు.   

5 /6

యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో స్కూల్ డేస్ నుంచే డింపుల్ హయాతి డాన్స్ నేర్చుకున్నారు. మోడల్‌గా సత్తాచాటిన డింపుల్.. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీ రంగంలోకి వచ్చారు.  

6 /6

1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని పెంటపాడులో తెలుగమ్మాయి డింపుల్ హయాతి జన్మించారు. స్కూల్, కాలేజ్ విజయవాడలో చదివారు.