Ramya Krishnan Latest Photoshoot : రమ్యకృష్ణలోని హాట్ యాంగిల్.. హీటు పెంచుతోన్న నాటి సీనియర్ హీరోయిన్

Ramya Krishnan Latest Photoshoot రమ్యకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనల్లో పీక్స్‌కు చేరుకుంటోంది.ఆమె చేస్తోన్న ఫోటో షూట్లు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

  • Nov 17, 2022, 08:33 AM IST
1 /5

రమ్యకృష్ణకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. శివగామి పాత్రకు మంచి పేరును తీసుకొచ్చింది.

2 /5

శివగామి రేంజ్లో మళ్లీ రమ్యకృష్ణకు పాత్ర దక్కలేదు. ఆ రేంజ్‌లో హిట్ కూడా చూడలేకపోయింది. కానీ రమ్యకృష్ణ డిమాండ్ మాత్రం ఫుల్లుగా పెరిగిపోయింది.

3 /5

లైగర్ సినిమాతో రమ్యకృష్ణ మళ్లీ ఓ రేంజ్‌లో తన సత్తా చాటాలని చూసింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో వైరల్ అవుదామని చూసింది. కానీ లైగర్ డిజాస్టర్ అవ్వడంతో రమ్యకృష్ణ కష్టం వృథా అయింది.

4 /5

రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెరపై డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా చేస్తోంది. అంతే కాకుండా ఆహాలో వస్తోన్న షోకు కూడా జడ్జ్‌గా రమ్యకృష్ణ వ్యవహరిస్తోంది.

5 /5

రమ్యృష్ణ ఈ మధ్య షోలకు కాస్త బోల్డ్‌గా రెడీ అయి వస్తోంది. ఈ ఫోటో షూట్లు, ఆమె చీరకట్టు, నాభి అందాలు జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.