Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హాట్ షో.. మీరూ ఓ లుక్కేయండి

Ananya Panday Latest Photos: అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తెరగేట్రం చేసిన అనన్య.. మూడేళ్లలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. నెట్టింట హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

  • Nov 16, 2022, 20:17 PM IST
1 /5

పతీ పత్ని ఔర్ ఓ, కాలీ పీలి, గెహరాయియా వంటి చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ పోషించడంతో మంచి పేరు వచ్చింది.    

2 /5

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమాలో అనన్య హీరోయిన్‌గా నటించింది.  

3 /5

లైగర్ మూవీ హిట్ అయితే సౌత్‌తో పాటు పాన్‌ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్న ఈ బ్యూటీ ఆశలు నెరవేరలేదు.   

4 /5

ఈ సినిమాలో అనన్య నటన ఏ మాత్రం బాగోలేదంటూ నెటిజన్లు భారీగా ట్రోల్స్ కూడా చేశారు.   

5 /5

హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ అందగత్తె.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.