Rana Daggubati, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ ఫోటోలు

  • Nov 05, 2020, 19:44 PM IST

ఉత్తర భారతదేశం అంతటా బుధవారం కర్వా చౌత్ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు కఠిన ఉపవాసం చేసి సాయంత్రం వేళ కర్వా చౌత్ వ్రతం కథ విని, ఆ తరువాత చంద్రున్నీ జల్లెడలోంచి చూసి ఆ తరువాత భర్తను చూశాక ఉపవాసం దీక్షను ముగిస్తారు. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఆడవారు ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంట ఈ పండగను బాగా జరుపుకుంటారు.  

Also read : What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?

లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న రానా దగ్గుబాటి - మిహీక బజాజ్ జంట కూడా కర్వా చౌత్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కర్వాచౌత్ స్పెషల్ రానా - మిహీక ఫోటోలను మిహీక తల్లి బంటి బజాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం రానా-మిహీకల కర్వా చౌత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read : Karva Chauth 2020 pics: కర్వా చౌత్ ప్రత్యేకతను చూపించిన బాలీవుడ్ చిత్రాలు.. ఫోటోలు

1 /7

Rana, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి తర్వాత వచ్చిన తొలి కర్వా చౌత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు.  Image courtesy: Instagram@buntybajaj

2 /7

Rana, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ తొలి కర్వా చౌత్ ఫోటో గ్యాలరీ. Image courtesy: Instagram@buntybajaj

3 /7

Rana, Miheeka Bajaj karwa chauth:  ఉత్తరాది సంప్రదాయం ప్రకారం నవంబర్ 4 బుధవారం నాడు కర్వా చౌత్ పర్వదినం సందర్భంగా సాయంత్రం జల్లెడలోంచి చంద్రుడిని చూసిన అనంతరం అదే జల్లెడలోంచి రానా దగ్గుబాటిని చూస్తున్న మిహికా బజాజ్.  Image courtesy: Instagram@buntybajaj

4 /7

Rana, Miheeka Bajaj karwa chauth pics: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు  Image courtesy: Instagram@buntybajaj

5 /7

Rana, Miheeka Bajaj karwa chauth pics: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు. Image courtesy: Instagram@buntybajaj

6 /7

రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ఆగస్టు 8న పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారు.  Image courtesy: Instagram@miheeka

7 /7

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కరోనా లాక్‌డౌన్‌లో తను ఇష్టపడిన అమ్మాయి మిహీక బజాజ్‌ను ( Miheeka Bajaj ) ఒప్పించి ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ప్రస్తుతం ఫారిన్‌కి వెకేషన్ కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది వారి హనీమూన్ ట్రిప్ అయి ఉండొచ్చు అని టాక్. రానా దగ్గుబాటి, మిహీక కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటోను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో వారిద్దరు ఒక బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది! Image courtesy: Instagram@miheeka