Rashami Desai viral photos: రశ్మీ దేశాయ్ అందాలు చూడతరమా.. చూడకుండా ఉండగలమా ?

Rashami Desai viral photos: రశ్మీ దేశాయ్ అందాలు చూడతరమా.. చూడకుండా ఉండగలమా ?
 

  • Nov 28, 2020, 23:58 PM IST

బాలీవుడ్ బ్యూటీ రష్మీ దేశాయ్ హాట్ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

1 /5

2004లో యే లంహె జుదాయి కే మూవీతో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ రష్మీ దేశాయ్‌ గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది.  

2 /5

2006లో జీ టీవీలో ప్రసారమైన రావన్ అనే సీరియల్‌తో బుల్లి తెరకు పరిచయమైన రష్మీ దేశాయ్.. అది మొదలు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రావన్ సీరియల్‌లో రష్మీ దేశాయ్ మండోదరి పాత్రలో నటించింది. 

3 /5

ఫీయర్ ఫ్యాక్టర్: ఖత్రోకే కిలాడి 6, నాచ్ బలియే మొదలుకుని గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ 13వ సీజన్ వరకు అనేక లాంటి రియాలిటీ షోలలో రష్మీ దేశాయ్ పాల్గొని తాను పాల్గొన్న అన్ని షోలలో తనదైన ముద్ర వేసుకుంది.

4 /5

బిగ్ బాస్ 13వ సీజన్ లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టంట్‌గా రష్మీ దేశాయ్ పేరు సంపాదించుకుంది. ఈ షోలో రష్మీ 3వ రన్నరప్‌గా నిలిచింది. 

5 /5

రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులు హోస్ట్ చేసిన లేడీస్ అండ్ జెంటిల్‌మేన్ రియాలిటీ షోలోనూ రష్మీ దేశాయ్‌ పాల్గొని సందడి చేసింది. నటుడు నందిష్ సందుని పెళ్లి చేసుకున్న రష్మీ దేశాయ్.. ఆ తర్వాత పలు విభేదాల కారణంగా అతడి నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది.