Rashmika Mandanna: క్యూట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోన్న రష్మిక మందన్న.. లేటెస్ట్ ఫోటో షూట్..

Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ వయా టాలీవుడ్ ఈమె నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. పుష్ప, యానిమల్ సినిమాలతో జాతీయ స్థాయిలో పాపులర్ అయిన ఈ నేషనల్ క్రష్..ఎప్పటి కపుడు తన ఫోటో షూట్స్‌తో అభిమానులను దగ్గరగా ఉంటోంది.

1 /5

రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా పాపులర్ అయింది.

2 /5

కన్నడలో కిరాక్ పార్టీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో 'ఛలో' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

3 /5

పుష్ప మూవీతో ఓవర్ నైట్ పాపులర్. బడా హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌గా మారింది.

4 /5

గతేడాది వారసుడుతో పాటు ఇయర్ ఎండింగ్‌లో రణబీర్ కపూర్ సరసన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

5 /5

రష్మిక మందన్నకు సోషల్ మీడియా ఖాతా అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 41.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.