Rashi Khanna: హద్దులు చెరిపేసి.. ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోన్న రాశి ఖన్నా

Actress Rashi Khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా అందాల విందు చేసింది. తాజాగా ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

Rashi Khanna Hot Photos: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒకరు. ఈమె మల్టీ ట్యాలెంటెడ్ హీరోయన్. యాక్టింగ్ తోపాటు గాత్రంతోనే అలరిస్తోంది. 2013లో హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల చేస్తూ బిజీబిజీ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు అందాల అరబోతకు తెరదీసింది  
 

1 /5

2013లో హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో అరంగేట్రం చేసింది రాశీ ఖన్నా.   

2 /5

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలి ప్రేమ', ,జవాన్', 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  

4 /5

ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గడంతో అందాల అరబోతకు తెరదీసింది.   

5 /5

తాజాగా రాశి షేర్ చేసిన పిక్స్ కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.