Christmas 2022 : క్రిస్మస్ సెలెబ్రేషన్స్.. రష్మిక అలా.. శ్రుతి హాసన్ ఇలా.. సింపుల్‌గా సితార

Christmas 2022 Celebrations క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌ దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ఇక సెలెబ్రిటీలు అయితే తమ తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీలు అందంగా అలరించుకున్నారు. శ్రుతి హాసన్ అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది.

  • Dec 25, 2022, 14:59 PM IST
1 /5

క్రిస్మస్ గురించి సితార క్యూట్‌గాచెప్పింది. క్రిస్మస్ మ్యాజిక్ అనేది సైలెంట్‌గా ఉంటుందని, దాన్ని వినలేమని, ఫీల్ అవ్వాలంటూ సితార చెప్పింది.

2 /5

శ్రుతి హాసన్ అయితే తన బ్లాక్ ట్రీ గురించి చెబుతూ.. దాని కోసం తాను, తన బాయ్ ఫ్రెండ్ ఎంత కష్టపడ్డారో చెప్పింది. ట్రావెలింగ్ చేస్తూ బిజీగా ఉన్నా కూడా క్రిస్మస్ ట్రీ చేశామని చెప్పింది.

3 /5

పూజా రామచంద్రన్ అయితే తన భర్తతో కలిసి ఇలా బీచులో పోజులు ఇచ్చింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.

4 /5

కస్తూరీ శంకర్ అయితే ఇలా క్రిస్మస్ ట్రీ వద్ద నిల్చుని పోజు ఇచ్చింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.

5 /5

క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో తారలంతా సందడి చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది నా క్రిస్మస్ అయింది.. కానీ అందరికీ క్రిస్మస్ చెప్పాలని ఈ ఫోటోను ఇలా దాచాను.. అని రష్మిక చెప్పుకొచ్చింది.