Jio Recharge Plan: రోజూకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్‌తో జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లాంచ్ చేసిన సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ఒకటి  టెలీకం పరిశ్రమలో హల్‌చల్ సృష్టించింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Jio Recharge Plan: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్‌తో జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లాంచ్ చేసిన సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ఒకటి  టెలీకం పరిశ్రమలో హల్‌చల్ సృష్టించింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

1 /6

ఈ ప్లాన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ లబిస్తుంది. ఈ ప్లాన్ ధర 629 రూపాయలు.   

2 /6

5జి స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తుంటే మరింత లాభదాయకం. 5జి నెట్ ఎంజాయ్ చేయవచ్చు. యూజర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు.

3 /6

రిలయన్స్ జియోలో ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 112 జీబీ డేటా వాడుకోవచ్చు.

4 /6

జియో టారిఫ్ ప్లాన్స్‌లో అందుబాటులో ఉన్న ఓ ప్లాన్ చూస్తే మీకే మతిపోతుంది. ఈ ప్లాన్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటా వంటి ప్రయోజనాలు ఉంటాయి.

5 /6

ప్రయోజనాలు జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో వివిధ రకాల ప్రయోజనాలుంటాయి.  ఇందులో డేటా, వ్యాలిడిటీ మారుతుంటుంది. కొన్ని ప్లాన్స్‌తో పాటు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. 

6 /6

రీఛార్జ్ ప్లాన్స్ రిలయన్స్ జియో కస్టమర్ల కోసం చాలా రకాల ప్లాన్స్ అందిస్తోంది. ప్లాన్‌ను బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. యూజర్లు తమకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.