Netflix With Jio Plans: దేశంలోని టెలీకం రంగంలో రిలయన్స్ జియో అగ్రగామిగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. యూజర్లు జియో వదలకుండా ఉండేలా ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Jio Data Plans: ఐపీఎల్ 2024 అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. స్డేడియంలో పరుగుల వరద పారుతుండటంతో క్రికెట్ ప్రేమికులు టీవీ, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. అందుకే జియో 5 అద్భుతమైన డేటా ప్లాన్స్ అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
IPL 2024 Recharge Plans: ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. రేపట్నించి ఇక నాన్‌స్టాప్ మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ. జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తోంది. అంతా బాగుంది..మరి డేటా సంగతేంటి..అందుకే ఈ ఆఫర్లు మీ కోసం..
Jio Cricket Recharge Plans: మరో నాలుగు రోజుల్లో ఐపీఎఎల్ వేడుక ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు వీక్షించేందుకు జియో సినిమా ఓటీటీ సిద్ధంగా ఉంది. మరి డేటా ఎలాగని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం.
Jio Prepaid plans: దేశంలో అతి పెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. డేటాతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తోంది. ముఖ్యంగా ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో ఎక్కువ లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Annual Recharge Plans: దేశంలోని టెలీకం రంగంలో మూడు ప్రైవేట్ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటోంది. రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ పోటీలో భాగంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి.
Jio AirFiber: వైర్లెస్ ఇంటర్నెట్ ఎయిర్ ఫైబర్‌ను జియో విస్తృతం చేస్తోంది. దీపావళి పురస్కరించుకుని దేశంలోని మరిన్ని నగరాలకు సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. జియో ఎయిర్ ఫైబర్ ఇప్పుడు మరింత చేరువైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Annual Plans: దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు, నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉచిత ఓటీటీ సేవలతో వార్షిక ప్లాన్స్ అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio: రిలయన్స్ జియో టెలీకం రంగంలో దిగ్గజ సంస్థగా మారింది. అనతికాలంంలోనే ఇతర టెలీకం కంపెనీల్ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు తన కస్టమర్లకు వీఐపీ నెంబర్లు సులభంగా పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Jio vs Airtel Fiber plans: టెలీకం రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్, వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా జియో కొత్తగా ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో లాంచ్ అయింి. గణేష్ చతుర్ధి పురస్కరించుకుని ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio offers Netflix: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రముఖ ఓటీటీ సేవల్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Jio Recharge With Free Netflix Subscription: రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ జియో మొబైల్ రీచార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ డేటాతో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే మస్త్ అనిపిస్తుంది కదా.. కానీ తమ కస్టమర్లకు ఇది సాధ్యమే అంటోంది రిలయన్స్ జియో.
Jio Fiber Plans: టెలీకం రంగంలో సత్తా చాటిన రిలయన్స్ జియో ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెట్ కూడా ఆక్రమిస్తోంది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. జియో ఫైబర్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం..
Airtel New Plan: టెలీకం రంగంలో పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్ మరో సరికొత్త ప్రీ పెయిడ్ ప్రాన్ ప్రవేశపెట్టింది. కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకునే ప్లాన్ కావచ్చు. రిలయన్స్ జియోతో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తోంది.
Jio Prepaid Offers: దేశంలో అతిపెద్ద టెలీకం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ఆఫర్లు ప్రకటించింది. జియో ప్రీ పెయిడ్ ప్లాన్స్‌తో కొత్తగా ప్రముఖ ఓటీటీ వేదికల సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Reliance Jio Plan: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇక జియో తీసుకుంటే ఆ ఓటీటీలు ఉచితం మరి.
Jio Bharat Phone Features: జియో ఇండియన్ టెలికాం సెక్టార్ లో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా మరో ప్రోడక్టుని ఆవిష్కరించింది. రిలయన్స్ జియో భారత్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తొలి దశలోనే దాదాపు 1 మిలియన్ యూనిట్ల లక్ష్యంతో అందుబాటులోకి రానున్న జియో భారత్ ఫోన్స్ జూలై 7, 2023 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.