Rhea Chakraborty: డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి బెయిల్‌పై విడుదలైన తరువాత తొలిసారి ముంబై రోడ్లపై కన్పించింది. సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి ఇంటి కోసం వెతుకుతూ కన్పించింది. 2020లో జరిగిన ఘటనల అనంతరం కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే బాంద్రాలో ఇంటి కోసం వెతుకుతోంది.