Ritu Varma Photos: హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్న 'పెళ్లిచూపులు' భామ రీతూ వర్మ..

రీతూ వర్మ..  పెళ్లి చూపులు సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ ఇపుడు పలు భాషల్లో నటిస్తుంది. మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ సాంప్రదాయ దుస్తువులతో పాటు, ఫ్యాన్సీ డ్రెస్సులతో ఆకట్టుకుంటుంది. 
 

  • Mar 03, 2022, 16:18 PM IST

సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ హాట్ హాట్ ఫోటోలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోస్ మీ కోసం... 

1 /5

సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఫోటోలను షేర్ చేసిన అవి హాద్దులు దాటకుండా పరిధిమేరకు మాత్రమే ఉంటాయి.

2 /5

తెలుగులో రీతూ వర్మ ప్రస్తుతం శర్వానంద్ సరసన "ఒకే ఒక జీవితం" అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో అయిన మళ్లీ హిట్ కొట్టాలని ఈ అమ్మడు ఆరాటపడుతుంది. 

3 /5

రీతూ వర్మ తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. మాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన 'కనులు కనులు దోచాయంటే' సినిమా పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. 

4 /5

ఇది వరికి నడిచిన రెండు సినిమాలు హిట్ అవ్వకపోవటంతో కాస్త వెనకపడింది అనే చెప్పవచ్చు.. నానితో నటించిన 'టక్ జగదీశ్', నాగ శౌర్యతో నటించిన 'వరుడు కావలెను' రెండు సినిమాలు ఆకట్టుకోకపోవటంతో మరో హిట్ కొట్టడం కోసం ఈ అమ్మడు ఆరాటపడుతుంది. 

5 /5

మొదటగా రీతూ వర్మ పెళ్లి చూపులు సినిమాలో లీడ్ రోల్ పోషించి, మంచి మార్కులు కొట్టేసింది. అయితే తరువాత సినిమాలలో నటిచినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.