Ketika Sharma pics : అమ్మ బాబోయ్ అనిపించే అందాలు.. కేతిక పిక్స్ వైరల్

Ketika Sharma Photoshoot కేతిక శర్మ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కేతిక అందాలకు నెటిజన్లు అవాక్కవ్వాల్సిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది

  • Nov 02, 2022, 08:56 AM IST
1 /5

ఢిల్లీ భామ కేతిక శర్మ అందాలకు తెలుగు కుర్రాళ గుండెల్లో చెక్కిలి గింతలు పెట్టేసింది. రొమాంటిక్ సినిమాతో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించేసింది.

2 /5

కేతిక శర్మకు మొదటి సినిమా రిలీజ్ కాక మునుపే ఆఫర్లు వచ్చి పడ్డాయి. కరోనా వల్ల ఆమె సినిమాలు ఆలసమ్యవుతూ వచ్చాయి. చివరకు ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చినట్టు అయ్యాయి.

3 /5

రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో కేతిక అందంగానే కనిపించింది. నటించేందుకు కాస్త ప్రయత్నించింది. కానీ ఆమెకు మాత్రం ఆశించిన విజయం దక్కలేదు.

4 /5

సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా కేతిక శర్మ మాత్రం.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. అందాల ప్రదర్శనతో అందరినీ మెప్పిస్తోంది.

5 /5

కేతిక భారీ అందాలకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎద అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో మంటలు పెట్టేస్తున్నాయి.