Ritu Varma: గ్లామర్ బౌండరీ క్రాస్ చేసిన రీతు వర్మ.. కుర్రకారుకు పిచ్చెంకిచ్చే పిక్స్

Ritu Varma Latest Photos: షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని బాద్‌ షా మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది టాలీవుడ్ బ్యూటీ రీతు వర్మ. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆ తరువాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది.

  • Nov 01, 2022, 20:41 PM IST
1 /5

1990 మార్చి 10న హైదరాబాద్‌లో జన్మించిన రీతు.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆపై డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచింది.   

2 /5

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించిన పెళ్లి చూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది.   

3 /5

ఇక ఇటీవల శర్వానంద్ సరసన నటించిన ఒకే ఒక జీవితం రీతు వర్మకు మంచి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.   

4 /5

ప్రస్తుతం ఈ అందగత్తె అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలా అంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.   

5 /5

తాజాగా నీతమ్ ఓరువనమ్ అనే తమిళ సినిమా ప్రమోషన్స్‌ కోసం తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి