వైరల్‌గా మారిన Ruhi Singh hot photos

 

 

  • Jul 10, 2020, 20:24 PM IST

రూహీ దిలీప్ సింగ్ ( Ruhi Dilip Singh ) .. 2018లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది. రూహీ దిలీప్ సింగ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ( Ruhi Singh instagram ) 1.1 మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసుకుంటున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 /11

ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనడియన్ డాక్యుమెంటరీలో రూహి సింగ్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన బాలీవుడ్ ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్.. 2015లో క్యాలెండర్ గాళ్స్ ( Calender girls ) అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు.

2 /11

క్యాలెండర్ గాళ్స్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రూహీ సింగ్.. ఆ తర్వాత ఇష్క్ ఫరెవర్, ఆఖరి సౌదా: ది లాస్ట్ డీల్, బొంగు, రాష్ట్రపుత్ర వంటి చిత్రాలు ( Ruhi Singh movies ) చేసింది.

3 /11

హీరోయిన్‌గా వచ్చిన క్రేజ్ కంటే హిందీ టీవీ ఇండస్ట్రీలోనే రూహి సింగ్ ( Ruhi Singh tv series ) ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె చేసిన సీఐడి ( C.I.D. ), స్పాట్‌లైట్ 2, మామ్ అండ్ కో, ఆపరేషన్ కోబ్రా వంటి టీవీ సిరీస్‌లు రూహి సింగ్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.

4 /11

రూహీ సింగ్ స్వస్థలం రాజస్తాన్‌లోని జైపూర్. ఈ రాజస్తాన్ బ్యూటీ ఓవైపు టీవీ సిరీస్‌లు చేస్తూ బుల్లితెరపై నటిస్తూనే.. అడపాదడపా అందివచ్చిన సినిమాలకు కూడా సైన్ చేస్తోంది.

5 /11

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోసగాళ్లు అనే చిత్రానికి కూడా రూహి సింగ్ ఓ పాత్ర కోసం సైన్ చేసింది ( Ruhi Dilip Singh in Mosagallu movie ) . మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఫిలిం మేకర్ జెఫ్రీ జీ చిన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

6 /11

మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న మోసగాళ్లు సినిమాలో ( Mosagallu movie ) సునీల్ షెట్టితో పాటు రూహీ సింగ్ కూడా ఇతర ప్రధాన పాత్రలకు సైన్ చేశారు. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం కానుంది.

7 /11

రూహి సింగ్ మిస్ ఇండియా టైటిల్ గెల్చుకోవడానికంటే ముందుగానే పలు చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించడంతో ఇంతకూ అమ్మడి వయసెంతో ( Ruhi Singh age ) అని గూగుల్ చేసిన వాళ్లూ లేకపోలేదు. రూహి సింగ్ వయసెంతంటే.. గూగుల్ చెబుతున్న సమాధానం మాత్రం 29 అని.  అదండీ రూహి సింగ్ కథా కమా మిషు.

8 /11

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టీవీ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటున్న బ్యూటీ రూహి సింగ్. 

9 /11

10 /11

11 /11