Rukshar Dhillon Pics: రుక్షర్ థిల్లాన్ వెరీ హాట్ గురూ.. థైస్ షో మాములుగా లేదుగా!

  • Aug 03, 2022, 09:45 AM IST
1 /5

ఆ తరువాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న ఆమె విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు.   

2 /5

కృష్ణార్జున యుద్ధం సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో రుక్సర్‌ ధిల్లాన్‌కు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తరువాత అల్లు శిరీష్ సరసన ఏబీసీడీ సినిమాలో నటించారు. 

3 /5

ఆ తరువాత 'నేచురల్ స్టార్' నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో రుక్సర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

4 /5

ఆశిష్ రాజ్ హీరోగా వచ్చిన 'ఆకతాయి' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అంతగా క్లిక్ కాకపోవడంతో ఆమె కుడా క్లిక్ అవ్వలేదు.   

5 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌.. ఎప్పటికప్పుడు తన వర్క్ అప్డేట్స్ ఇవ్వడమే కాక తన పర్సనల్ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో రుక్సర్‌ పొట్టిగౌనులో అందాలు అన్నీ కనిపించేలా పోజులు ఇచ్చారు.