Vijayudu: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి..! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే మళ్లీ యూటర్న్ తీసుకున్నారా..! ఆయన అధికార పార్టీలో చేరడం లేనట్టేనా..! ఇదే విషయాన్ని పార్టీ నేతలకే చెప్పేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతారా..! గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవుతారా..!
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
Muthyalamma temple idol vandalised: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఆ విగ్రహాం స్థానంలో నూతన విగ్రహాంను ప్రతిష్టాపన చేయనున్నట్లు తెలుస్తొంది.
KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.
శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోనాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
NTR Centenary: ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.
Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు.
Talasani Srinivas Yadav for Raj Kahani తెలంగాణ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న సినిమాల ప్రమోషన్స్‌లో ముందుంటాడు. మంత్రి తలసాని సినిమా ఈవెంట్లకు వచ్చి కొత్త వారిని ప్రోత్సహిస్తుంటాడు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Talasani Srinivas Yadav : విపక్షాల మాటలను, డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లోరైడ్ సమస్య మీద విపక్షాలు చెబుతున్న మాటల మీద తలసాని కౌంటర్లు వేశారు.
Talasani: ఎన్నికలు సమీపిస్తుండటంతో పెన్షన్, రేషన్ కార్డుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచుతోంది. తాజాగా మరికొంత మంది లబ్ధిదారులకు కార్డులను జారీ చేసింది.
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది.
Secunderabad Ganesh Temple: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్లో రూ. 18 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Pension Scheme: సికింద్రాబాద్ లో లబ్దిదారులకు కొత్త పెన్షన్ పత్రాల్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2 వందలున్న పెన్షన్ ను 2016 రూపాయలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారని మంత్రి తలసాని తెలిపారు.
Casino Chikoti Praveen: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.